ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్‌తో సమంత ఫొటో

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నటి సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు.
ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.





