సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినుల జడలు కత్తిరింపు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అర్థరాత్రి నిద్రిస్తున్న విద్యార్థినుల జడలు కత్తిరించిన గుర్తు తెలియని దుండగులు
10 మంది విద్యార్థుల జడలు కత్తిరించిన దుండగులు
పాఠశాల సిబ్బంది పై తల్లిదండ్రులు ఆగ్రహం
8వతరగతి చదువుతున్న విద్యార్థులు
జడలు కత్తిరించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్.





