అమరావతి: ఏపీ CID మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వచ్చే ఏడాది మార్చి 31న రిటైర్ కానున్నసంజయ్. రిటైర్ అయ్యేంతవరకు లేక సంజయ్ పై నమోదైన కేసులు తేలేంతవరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు.
సంజయ్ పై నిధుల దుర్వినియోగం అభియోగం





