డీఈవో బదిలీతో విద్యార్థుల సంబరాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యాపేట డీఈవో అశోక్ బదిలీపై వెళ్లారు.
దీంతో ఆనందంతో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్న ఐక్య విద్యార్థి సంఘాలు.





