రూ. 12 కోట్ల చీటీల మోసం.. టీచర్ పరార్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సూర్యాపేటలో బంధువులు, సహోద్యోగులకు అధిక వడ్డీ ఆశ చూపి రూ. 12 కోట్ల చీటీలతో ప్రభుత్వ టీచర్ భానోత్ రాజు పరార్.. 10 రోజులుగా కనిపించని వైనం
చివ్వేంల మండలం లక్ష్మినాయక్ తండాలోని రాజు ఇంటి ముందు బాధితుల ఆందోళన.. న్యాయం చేయాలని డిమాండ్
ClickTelugu ని ఫాలో అవ్వండిX





