తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
తిరుమలలో భక్తుల రద్దీ.. 24 గంటల నిరీక్షణకీసర, జవహర్ నగర్‌లో నకిలీ వైద్యుల ఆటకట్టుతెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డ్పప్పుధాన్యాల సాగులో తెలంగాణ రికార్డ్సూర్యాపేటలో మైత్రి ట్రావెల్స్ బస్సు బోల్తాసిరిసిల్లకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనుల జాతరపాక్ సరిహద్దులో ఆర్మీ హెలికాప్టర్ల డ్రిల్స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా సంధ్యారెడ్డితిరుమలలో భక్తుల రద్దీ.. 24 గంటల నిరీక్షణకీసర, జవహర్ నగర్‌లో నకిలీ వైద్యుల ఆటకట్టుతెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డ్పప్పుధాన్యాల సాగులో తెలంగాణ రికార్డ్సూర్యాపేటలో మైత్రి ట్రావెల్స్ బస్సు బోల్తాసిరిసిల్లకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనుల జాతరపాక్ సరిహద్దులో ఆర్మీ హెలికాప్టర్ల డ్రిల్స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా సంధ్యారెడ్డి
వాతావరణం
📅 తేదీ వారీగా

సూర్యాపేటలో మైత్రి ట్రావెల్స్ బస్సు బోల్తా

ప్రత్యేక కథనంసూర్యాపేట
సూర్యాపేటలో మైత్రి ట్రావెల్స్ బస్సు బోల్తా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సూర్యాపేట జిల్లా మోతే మండలం హుస్సేనాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.. మైత్రి ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఘటనలో 9 మందికి గాయాలు కాగా.. బాధితులను సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు.

డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు