ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం ఏపీ సర్కారు కొత్త పాలసీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంపికకు కొత్త పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి పనులపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రధాన బాధ్యత.
రాష్ట్రవ్యాప్తంగా విశ్వసనీయమైన సోషల్ మీడియా కమ్యూనికేషన్లను గుర్తించి, వెరిఫై చేసి ఎంపానెల్ చేయనున్న యంత్రాంగం.
జీఏడీ ఐ&పీఆర్ శాఖ ఆధ్వర్యంలో సాగనున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంపానెల్‌మెంట్ ప్రక్రియ.
ప్రభుత్వ కమ్యూనికేషన్‌ను మరింత విస్తృతంగా, ప్రభావవంతంగా ప్రజల్లోకి చేరవేసేందుకు చర్యలు.





