ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్త ముసుగులో డ్రగ్స్ సరఫరా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రూ. 220 కోట్ల విలువైన 22 కిలోల కొకైన్ పట్టివేత!
ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్త ముసుగులో అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న భారీ డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు బయటపెట్టారు. ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో, సియెర్రా లియోన్ నుంచి వచ్చిన ఒక విదేశీ మహిళా ప్రయాణికురాలి వద్ద నుంచి రూ. 220 కోట్ల విలువైన 22 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.





