అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వైట్ హౌస్ సమీపంలో కాల్పులు, ఐదుగురికి బుల్లెట్ గాయాలు.
ఇంకా ఆ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత.
బాధితులు ఆసుపత్రికి తరలింపు.
వైట్ హౌస్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత.*తుపాకీతో జిమ్ లోకి ప్రవేశించి వెనుక నుంచి కాల్పులు
తుపాకీతో ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్న దుండగుడు
దుండగుడిని నియంత్రించేందుకు భద్రతా బలగాల ప్రయత్నాలు





