తెలుగు ఎడిషన్ · 13 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అమెరికాలోనూ మార్మోగుతున్న శరణుఘోష.. అయ్యప్ప దీక్షతో వెల్లివిరుస్తున్న తెలుగు సంప్రదాయం!న్యూజెర్సీ రాబిన్స్‌విల్లేలో జరిగిన అయ్యప్ప భక్త మండలి భక్తి సమావేశంలో ధర్మం, అధర్మంపై చర్చ..న్యూజెర్సీలో అయ్యప్ప పూజ.. భక్తుల జయధ్వానాలతో మార్మోగిన రాబిన్స్‌విల్లేభద్రాద్రి అడవుల్లో మంత్రగాళ్ల నెపంతో ఇద్దరిని కొట్టి చంపిన నిందితులుఇరిగేషన్ డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు.. విల్లా, ఫ్లాట్లు, 25 ఎకరాల భూమి గుర్తింపు!అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలంచెన్నై నుంచి మలేషియాకి భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్హైదరాబాద్ కి కొత్త రైలుఅమెరికాలోనూ మార్మోగుతున్న శరణుఘోష.. అయ్యప్ప దీక్షతో వెల్లివిరుస్తున్న తెలుగు సంప్రదాయం!న్యూజెర్సీ రాబిన్స్‌విల్లేలో జరిగిన అయ్యప్ప భక్త మండలి భక్తి సమావేశంలో ధర్మం, అధర్మంపై చర్చ..న్యూజెర్సీలో అయ్యప్ప పూజ.. భక్తుల జయధ్వానాలతో మార్మోగిన రాబిన్స్‌విల్లేభద్రాద్రి అడవుల్లో మంత్రగాళ్ల నెపంతో ఇద్దరిని కొట్టి చంపిన నిందితులుఇరిగేషన్ డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు.. విల్లా, ఫ్లాట్లు, 25 ఎకరాల భూమి గుర్తింపు!అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలంచెన్నై నుంచి మలేషియాకి భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్హైదరాబాద్ కి కొత్త రైలు
వాతావరణం
📅 తేదీ వారీగా

చెన్నై నుంచి మలేషియాకి భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్

ప్రత్యేక కథనంజాతీయం
చెన్నై నుంచి మలేషియాకి భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

చెన్నై పోర్టులో అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన DRI

రూ. 7.72 కోట్ల విలువైన 13 వేల కిలోల ఎర్రచందనం దుంగలను పట్టుకున్న DRI పోలీసులు

చెన్నై పోర్టులో ఓడలోకి ఎక్కించడానికి ముందే కంటైనర్‌ను అడ్డుకున్న DRI పోలీసులు

పేపర్ లామినేట్ రోల్స్ పేరుతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్లు

కంటైనర్ తనిఖీలో కంకర రాళ్లతో పాటు, సుమారు రూ. 7.72 కోట్ల విలువైన 12.87 మెట్రిక్ టన్నుల అత్యుత్తమ శ్రేణి ఎర్రచందనం దుంగలను గుర్తించిన అధికారులు

కస్టమ్స్ చట్టం, 1962లోని నిబంధనల ప్రకారం ఎర్రచందనం కార్గోను స్వాధీనం చేసుకున్న పోలీసులు

కంటైనర్‌ను ఒక ప్రైవేట్ గోదాముకు తీసుకెళ్లి పేపర్ లామినేట్ రోల్స్‌ను తీసివేసి, వాటి స్థానంలో ఎర్రచందనం దుంగలను ఉంచి మలేషియకి ఎగుమతి చేసేందుకు ప్రయత్నించిన స్మగ్లర్లు

గోదాములో జరిపిన సోదాల్లో మొదట ప్రకటించిన సరుకు, బరువు కొలిచే తూకం యంత్రం ఎర్రచందనం ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు

అంతరించిపోతున్న వృక్ష జాతుల జాబితాలో ఉన్న ఎర్రచందనం

విదేశీ వాణిజ్య విధానం ప్రకారం భారతదేశం నుండి ఎర్ర చందనం ఎగుమతి పై ఉన్న నిషేధం

ఎర్రచందనం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లను నిర్మూలించడానికి , భారతదేశపు జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన DRI

సంబంధిత వార్తలు