ఏపీలో ఐఏఎస్ ప్రొబేషనర్లకు పోస్టింగులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆంధ్రప్రదేశ్ 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చింది ప్రభుత్వం.
సందీప్ రఘువంశీకి తెనాలి సబ్ కలెక్టర్‌గా పోస్టింగ్..
పాడేరు సబ్ కలెక్టర్‌గా కనాల చిరంజీవి నాగ వెంకట సాహిత్..
రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా దొనకా ప్రదీప్ రాజ్ కుమార్..
చింతూరు సబ్ కలెక్టర్‌గా చిట్టుపాటి నరేంద్ర పాడల్..
సచిన్ రహర్‌కు పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు..
ఫరీన్ జహీద్‌కు పెనుకొండ సబ్ కలెక్టర్‌గా పోస్టింగ్..
నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా నియామకం..
రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్‌గా శుభం నోఖ్వాల్.





