బతుకమ్మ, దసరాకు GWMC రెడీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో GWMC పరిధిలోని 66 డివిజన్లలో పకడ్బందీ ఏర్పాట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
వేడుకలు జరిగే ప్రదేశాల్లో పారిశుధ్యం, రోడ్ల మరమ్మతులు, విద్యుద్దీకరణ, గుర్రపు డెక్క తొలగింపు పనులు వేగవంతం చేయనున్నారు.
మంచినీటి సౌకర్యాలతో పాటు బతుకమ్మ విగ్రహాలకు పెయింటింగ్, లైటింగ్ పనులను ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.





