అనకాపల్లిలో భారీ తాగునీటి ప్రాజెక్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అనకాపల్లి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ ఆధారంగా మల్టీ-విలేజ్ తాగునీటి సరఫరా పథకం పనులను దక్కించుకున్న NCC సంస్థ..
ఈ భారీ ప్రాజెక్టు విలువ రూ. 1,076.71 కోట్లు..
24 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది.





