ఏపీలో భారీ వర్షాల ప్రభావం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల బీభత్సం..
రాష్ట్రంలో 2,405 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ (R&B) రోడ్లు ధ్వంసం.. వెల్లడించిన మంత్రి..
మరోవైపు 1,030 హెక్టార్ల విస్తీర్ణంలో తీవ్రంగా దెబ్బతిన్న ఉద్యానవన పంటలు!





