భూ సమస్యల పరిష్కారానికే రీసర్వే

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వనపర్తి ఐడీఓసీ సమావేశ మందిరంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం
హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి
రెవెన్యూ, భూ రీసర్వే, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై మంత్రుల సమీక్ష
భూ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేందుకే భూముల రీసర్వే చేపట్టినట్లు తెలిపిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి





