తెలుగు ఎడిషన్ · 29 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!మాసీస్ పరేడ్ 100వ ఏట న్యూయార్క్ లో జరిగింది.. మాసీస్ థాంక్స్ గివింగ్ డేలాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్కడప ట్రావెల్ ఏజెంట్ అరెస్ట్.. గల్ఫ్ దేశాలకు మహిళల పాస్‌పోర్టుల దోపిడీబిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!డోంబివ్లీలో మాజీ ప్రియురాలి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదంసామాన్యుడి జేబుకు చిల్లు.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదంఅమరావతి: గుంత‌ల ర‌హిత ర‌హ‌దార‌లే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం వినూత్న కార్య‌క్ర‌మంఅత్తాపూర్‌లో కేఫ్ నిలోఫర్ సందడి.. నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ!
వాతావరణం
📅 తేదీ వారీగా

బెట్టింగ్ అప్పుల కోసం సొంత అమ్మమ్మ మెడలో గొలుసు చోరీ.. కటకటాల పాలైన మనవడు

క్రైమ్రాజన్న సిరిసిల్ల
బెట్టింగ్ అప్పుల కోసం సొంత అమ్మమ్మ మెడలో గొలుసు చోరీ.. కటకటాల పాలైన మనవడు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై, అప్పులు తీర్చేందుకు సొంత అమ్మమ్మ మెడలోని బంగారు గొలుసునే దొంగిలించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన ముష్ణం వెంకటేష్ ఈ నెల 18న బోయినపల్లి మండలం కొదురుపాకలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు.

ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి మెడలోని 10 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

अतని వద్ద నుంచి చోరీకి గురైన బంగారు గొలుసుతో పాటు నేరానికి ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు చెప్పారు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని యువతకు పోలీసులు సూచించారు.

సంబంధిత వార్తలు