ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఉదయ్ సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఏ2గా చేర్చారు. ఆధారాలను తారుమారు చేయడంలో ప్రణయ్ పాత్ర ఉందని అధికారులు గుర్తించారు. ఉదయ్ కృష్ణారెడ్డి మొబైల్ ఫోన్‌ను ప్రణయ్ దాచినట్లు పోలీసులు నిర్ధారించారు.





