మహబూబాబాద్ సర్పంచ్ ఖమ్మంలో ఏసీబీకి చిక్కారు.. రూ.2 లక్షల లంచం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఖమ్మంలో ఏసీబీ అధికారులకు మహబూబాబాద్ జిల్లా సర్పంచ్ ధరావత్ వీరు చిక్కారు.
శారదా స్టోనెక్స్, ప్రీమియర్ గ్రానైట్స్, రాశి గ్రానైట్స్ క్వారీ కార్యకలాపాలకు ఆటంకాలు లేకుండా చూస్తానని తొలుత రూ.30 లక్షలు డిమాండ్ చేశారు.
ఆ మొత్తాన్ని రూ.13 లక్షలకు తగ్గించి, మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ, వరంగల్‌లోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు స్పష్టం చేసింది.





