ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్తున్న యువతి.. వెనుక నుంచి బైక్‌పై వచ్చి మొబైల్ లాక్కెళ్లిన దుండగులు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రోడ్డుపై నడుచుకుంటూ ఫోన్‌లో మాట్లాడుతున్న యువతిని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు.
వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా ఆమె చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కొని పరారయ్యారు. సీసీటీవీ దృశ్యాల్లో ముగ్గురు వ్యక్తులు బైక్‌పై ఆమెను దాటి వెళ్లడం కనిపించింది.
ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.





