విద్యార్థుల పై సిబ్బంది దాడి కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏఎన్ఎంతో కలిసి పీఈటీ చితకబాదారంటూ విద్యార్థుల ఆరోపణ
పురుగుల అన్నం పెడుతున్నారంటూ నిరసన వ్యక్తం చేసిన విద్యార్థినులు
దాడికి పాల్పడ్డ పీఈటీ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్





