తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
13 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. అనకాపల్లి జిల్లాలో కలకలం!చైనా నుంచి వచ్చే అందమైన మహిళలపై ‘స్పై’గా ముద్ర వేస్తుంటారు: ట్రంప్‌మారేడుమిల్లి అడవిలో అడవి దున్న మృతి.. కలకలంఅమెరికా కి వరుస కష్టాలువి.మాడుగుల మం కెజె.పురంలో గిరినాగు కలకలం:చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదంసోనియా గాంధీ ఆత్మకథ 'BELONGING: A JOURNEY OF LOVE' వివరాలు13 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. అనకాపల్లి జిల్లాలో కలకలం!చైనా నుంచి వచ్చే అందమైన మహిళలపై ‘స్పై’గా ముద్ర వేస్తుంటారు: ట్రంప్‌మారేడుమిల్లి అడవిలో అడవి దున్న మృతి.. కలకలంఅమెరికా కి వరుస కష్టాలువి.మాడుగుల మం కెజె.పురంలో గిరినాగు కలకలం:చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదంసోనియా గాంధీ ఆత్మకథ 'BELONGING: A JOURNEY OF LOVE' వివరాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

13 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. అనకాపల్లి జిల్లాలో కలకలం!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అనకాపల్లి జిల్లా కేజే పురంలో 13 అడుగుల పొడవైన భారీ కింగ్ కోబ్రా కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

పామును చూసిన ప్రజలు దాని దగ్గరకు వెళ్లకుండా అప్రమత్తమై, స్నేక్ రెస్క్యూయర్ వెంకటేశ్‌కు సమాచారం అందించారు.

తూర్పు కనుమల అటవీ ప్రాంతాలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పమైన కింగ్ కోబ్రాకు సహజ ఆవాసాలుగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు