టీచర్ పై లైంగిక ఆరోపణలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పదవ తరగతి చదువుతున్న విద్యార్ధిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తున్న విద్యార్థినులు
నిన్న పాఠశాల వద్ద ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాల నిరసన
ఉపాధ్యాయుడి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఉపాద్యాయుడిపై వచ్చిన ఆరోపణలపై విద్యాశాఖ అధికారుల విచారణ
ప్రిన్సిపల్ ని విచారించిన డిప్యూటి డిఈవో





