తెలుగు ఎడిషన్ · 2 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
శ్రీకాకుళం జిల్లా: జిల్లాను వీడని వర్షాలు, వరదలుAni: ఇండియా కూటమి ర్యాలీతో ఢిల్లీ వ్యాపారులకు రూ.11,000 కోట్ల నష్టం !💔 మారథాన్ ఫినిష్ చేశాడు.. మెడల్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలి మృతి.రాప్తాడు నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం?సికింద్రాబాద్ స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ కరెన్సీ పట్టివేత.. 19 ఏళ్ల యువకుడు అరెస్ట్ఢిల్లీలో కాలుష్యపు పంజా.. ఇండియా గేట్ వద్ద AQI 335!మానవత్వం మరిచిపోయారా..అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీకి స్ట్రోక్.. ఆసుపత్రిలో చికిత్సశ్రీకాకుళం జిల్లా: జిల్లాను వీడని వర్షాలు, వరదలుAni: ఇండియా కూటమి ర్యాలీతో ఢిల్లీ వ్యాపారులకు రూ.11,000 కోట్ల నష్టం !💔 మారథాన్ ఫినిష్ చేశాడు.. మెడల్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలి మృతి.రాప్తాడు నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం?సికింద్రాబాద్ స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ కరెన్సీ పట్టివేత.. 19 ఏళ్ల యువకుడు అరెస్ట్ఢిల్లీలో కాలుష్యపు పంజా.. ఇండియా గేట్ వద్ద AQI 335!మానవత్వం మరిచిపోయారా..అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీకి స్ట్రోక్.. ఆసుపత్రిలో చికిత్స
వాతావరణం
📅 తేదీ వారీగా

ఢిల్లీలో కాలుష్యపు పంజా.. ఇండియా గేట్ వద్ద AQI 335!

వాతావరణంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. ఇండియా గేట్, జన్‌పథ్ పరిసర ప్రాంతాల్లో AQI 335గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) తెలిపింది. AQI 301–400 మధ్య ఉంటే ‘Very Poor’ కేటగిరీగా పరిగణిస్తారు. దీంతో బయటకు వెళ్లేవారు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు