తెలుగు ఎడిషన్ · 2 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
శ్రీకాకుళం జిల్లా: జిల్లాను వీడని వర్షాలు, వరదలుAni: ఇండియా కూటమి ర్యాలీతో ఢిల్లీ వ్యాపారులకు రూ.11,000 కోట్ల నష్టం !💔 మారథాన్ ఫినిష్ చేశాడు.. మెడల్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలి మృతి.రాప్తాడు నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం?సికింద్రాబాద్ స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ కరెన్సీ పట్టివేత.. 19 ఏళ్ల యువకుడు అరెస్ట్ఢిల్లీలో కాలుష్యపు పంజా.. ఇండియా గేట్ వద్ద AQI 335!మానవత్వం మరిచిపోయారా..అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీకి స్ట్రోక్.. ఆసుపత్రిలో చికిత్సశ్రీకాకుళం జిల్లా: జిల్లాను వీడని వర్షాలు, వరదలుAni: ఇండియా కూటమి ర్యాలీతో ఢిల్లీ వ్యాపారులకు రూ.11,000 కోట్ల నష్టం !💔 మారథాన్ ఫినిష్ చేశాడు.. మెడల్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలి మృతి.రాప్తాడు నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం?సికింద్రాబాద్ స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ కరెన్సీ పట్టివేత.. 19 ఏళ్ల యువకుడు అరెస్ట్ఢిల్లీలో కాలుష్యపు పంజా.. ఇండియా గేట్ వద్ద AQI 335!మానవత్వం మరిచిపోయారా..అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీకి స్ట్రోక్.. ఆసుపత్రిలో చికిత్స
వాతావరణం
📅 తేదీ వారీగా

💔 మారథాన్ ఫినిష్ చేశాడు.. మెడల్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలి మృతి.

ప్రత్యేక కథనంజాతీయం
💔 మారథాన్ ఫినిష్ చేశాడు.. మెడల్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలి మృతి.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మారథాన్‌లో విషాదం చోటుచేసుకుంది. మణికొండ అల్కాపూర్‌కు చెందిన కొమ్మినేని గోపి (36) మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి మెడల్ అందుకున్నారు.

అనంతరం అల్పాహారం కోసం వెళ్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. నిర్వాహకులు వెంటనే CARE ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

గోపి IBMలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు ప్రాథమికంగా వెల్లడైంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు