తెలుగు ఎడిషన్ · 2 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
శ్రీకాకుళం జిల్లా: జిల్లాను వీడని వర్షాలు, వరదలుAni: ఇండియా కూటమి ర్యాలీతో ఢిల్లీ వ్యాపారులకు రూ.11,000 కోట్ల నష్టం !💔 మారథాన్ ఫినిష్ చేశాడు.. మెడల్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలి మృతి.రాప్తాడు నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం?సికింద్రాబాద్ స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ కరెన్సీ పట్టివేత.. 19 ఏళ్ల యువకుడు అరెస్ట్ఢిల్లీలో కాలుష్యపు పంజా.. ఇండియా గేట్ వద్ద AQI 335!మానవత్వం మరిచిపోయారా..అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీకి స్ట్రోక్.. ఆసుపత్రిలో చికిత్సశ్రీకాకుళం జిల్లా: జిల్లాను వీడని వర్షాలు, వరదలుAni: ఇండియా కూటమి ర్యాలీతో ఢిల్లీ వ్యాపారులకు రూ.11,000 కోట్ల నష్టం !💔 మారథాన్ ఫినిష్ చేశాడు.. మెడల్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలి మృతి.రాప్తాడు నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం?సికింద్రాబాద్ స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ కరెన్సీ పట్టివేత.. 19 ఏళ్ల యువకుడు అరెస్ట్ఢిల్లీలో కాలుష్యపు పంజా.. ఇండియా గేట్ వద్ద AQI 335!మానవత్వం మరిచిపోయారా..అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీకి స్ట్రోక్.. ఆసుపత్రిలో చికిత్స
వాతావరణం
📅 తేదీ వారీగా

రాప్తాడు నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం?

ప్రత్యేక కథనంజాతీయం
రాప్తాడు నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం?
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

AP: రాప్తాడు రంపం దాడి కేసు నిందితుడు హేమంత్ కాళ్లను తొలగించే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. కాళ్లలో 3 బుల్లెట్లు ఉన్నాయని, ముఖానికి కూడా గాయాలయ్యాయని చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో 4 యూనిట్ల రక్తం ఎక్కించామని, ఆక్సిజన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. స్కానింగ్ అనంతరం తదుపరి చికిత్స అందిస్తామన్నారు. ప్రస్తుతం అతడు అనంతపురం GGHలో చికిత్స పొందుతున్నాడు.రాప్తాడులో నిందితుడి ముఖం, కాళ్ల గాయాలకు చికిత్స చేసి కట్లు కట్టాం.

తీవ్ర రక్తస్రావం కావడంతో _నాలుగు ప్యాకెట్ల రక్తం ఎక్కించాం._

కుడి కాలికి నాలుగు, ఎడమ కాలికి రెండు బుల్లెట్లు తగిలాయి.

ప్రస్తుతం నిందితుడికి ఆక్సిజన్‌ అందిస్తున్నాం.ఈరోజు(సోమవారం)స్కానింగ్‌ పరీక్షల అనంతరం..

వైద్యుల నిర్ణయం మేరకు తదుపరి చికిత్సలు అందిస్తాం.

డాక్టర్‌ మల్లీశ్వరి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

X లో చూడండి ›

సంబంధిత వార్తలు