మానవత్వం మరిచిపోయారా..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
TG: కరీంనగర్(D) పిట్లపల్లి వద్ద రోడ్డు ప్రమాద ఘటనలో మానవత్వం కనుమరుగైంది. బైక్పై మల్లయ్య అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రగాయాలతో రోడ్డుపై పడిపోయిన ఆయనను ఆ దారిన వెళ్తున్న వారు పట్టించుకోలేదు. తర్వాత ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ వీడియో వైరలవ్వగా సకాలంలో ఎవరైనా ఆసుపత్రికి తీసుకెళ్తే బతికే అవకాశం ఉండేదని, మానవత్వం మాయమైందని నెటిజన్లు అంటున్నారు.





