శ్రీకాకుళం జిల్లా: జిల్లాను వీడని వర్షాలు, వరదలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అర్నాబ్ సైక్లోన్ వీడి వారం రోజులు కూడా గడవక ముందే తాజాగా ఇపుడు జిల్లాపై మురుసు తుఫాన్ ప్రభావం
మురుసు తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తoగా తెల్లవారు జాము నుండి కురుసున్న వర్షం
వర్షానికి జిల్లాలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం....
శ్రీకాకుళం ఇలిసిపురం జంక్షన్ వద్ద రహదారిపై మోకాలు లోతులో చేరిన నీరు
తీవ్ర అవస్థలు పడుతున్న వాహనదారులు...
జిల్లాపై మురుసు తుఫాన్ ప్రభావం....
తెల్లవారు జాము నుండి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం....
రేపటితో ముగియనున్న ZPTC,MPTC ఎన్నికల ప్రచారం నేపద్యంలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారంపై వర్షం ప్రభావం...
రేపు ఇచ్చాపురం, పలాస - కాశీబుగ్గ మున్సిపాల్టీల ఎన్నికల కౌంటింగ్ పైన ప్రభావం చూపే అవకాశం





