తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఇచ్చాపురం వద్ద జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు.. నిలిచిపోయిన రవాణావిపత్తు వేళ ఏపీకి తెలంగాణ చేయూత.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలుAPSRTC బస్సును వెంబడించి డ్రైవర్‌పై దాడి.. కదిరిలో రోడ్ రేజ్ కలకలంభూటాన్‌లో బద్దలైన హిమ సరస్సు, భారత్ వైపు దూసుకొస్తున్న వరదనీరు, హై అలర్ట్తెల్లని మంచులో కేదార్‌నాథ్.. చూస్తే కళ్లుచెదిరే అందం!తమిళనాడు ఐదు ఉప ఎన్నికల్లో ఎన్‌టీకే పోటీ.. అంబసముద్రంలో సీమాన్ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు కూటమికి 53 స్థానాలు.. మెజారిటీకి దూరంగాఏపీ స్థానిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభంఇచ్చాపురం వద్ద జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు.. నిలిచిపోయిన రవాణావిపత్తు వేళ ఏపీకి తెలంగాణ చేయూత.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలుAPSRTC బస్సును వెంబడించి డ్రైవర్‌పై దాడి.. కదిరిలో రోడ్ రేజ్ కలకలంభూటాన్‌లో బద్దలైన హిమ సరస్సు, భారత్ వైపు దూసుకొస్తున్న వరదనీరు, హై అలర్ట్తెల్లని మంచులో కేదార్‌నాథ్.. చూస్తే కళ్లుచెదిరే అందం!తమిళనాడు ఐదు ఉప ఎన్నికల్లో ఎన్‌టీకే పోటీ.. అంబసముద్రంలో సీమాన్ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు కూటమికి 53 స్థానాలు.. మెజారిటీకి దూరంగాఏపీ స్థానిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం
వాతావరణం
📅 తేదీ వారీగా

విపత్తు వేళ ఏపీకి తెలంగాణ చేయూత.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

ప్రత్యేక కథనంజాతీయం
విపత్తు వేళ ఏపీకి తెలంగాణ చేయూత.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అర్నబ్ తుఫాను ప్రభావంతో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం సహాయక బృందాలను పంపించింది.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం విద్యుత్ సిబ్బంది, అవసరమైన సామగ్రిని ఏపీకి పంపించాలని అధికారులను ఆదేశించారు.

తుఫాను ప్రభావిత 9 జిల్లాల్లో 16 వేలకుపైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగి, వందలాది గ్రామాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయినట్లు ప్రాథమిక అంచనా.

TGSPDCLకు చెందిన ప్రత్యేక బృందాలు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, లైన్ల మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరాయి.

విపత్తు వేళ రాష్ట్రాల హద్దులు కాదు.. ప్రజలకు సాయం ముఖ్యం — రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహకారానికి మరో ఉదాహరణ.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు