తెలుగు ఎడిషన్ · 30 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఈసీపై పబ్లిక్ ఇంపీచ్మెంట్.. ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ పోరాటంఇచ్చాపురం వద్ద జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు.. నిలిచిపోయిన రవాణావిపత్తు వేళ ఏపీకి తెలంగాణ చేయూత.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలుAPSRTC బస్సును వెంబడించి డ్రైవర్‌పై దాడి.. కదిరిలో రోడ్ రేజ్ కలకలంభూటాన్‌లో బద్దలైన హిమ సరస్సు, భారత్ వైపు దూసుకొస్తున్న వరదనీరు, హై అలర్ట్తెల్లని మంచులో కేదార్‌నాథ్.. చూస్తే కళ్లుచెదిరే అందం!తమిళనాడు ఐదు ఉప ఎన్నికల్లో ఎన్‌టీకే పోటీ.. అంబసముద్రంలో సీమాన్ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు కూటమికి 53 స్థానాలు.. మెజారిటీకి దూరంగాఈసీపై పబ్లిక్ ఇంపీచ్మెంట్.. ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ పోరాటంఇచ్చాపురం వద్ద జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు.. నిలిచిపోయిన రవాణావిపత్తు వేళ ఏపీకి తెలంగాణ చేయూత.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలుAPSRTC బస్సును వెంబడించి డ్రైవర్‌పై దాడి.. కదిరిలో రోడ్ రేజ్ కలకలంభూటాన్‌లో బద్దలైన హిమ సరస్సు, భారత్ వైపు దూసుకొస్తున్న వరదనీరు, హై అలర్ట్తెల్లని మంచులో కేదార్‌నాథ్.. చూస్తే కళ్లుచెదిరే అందం!తమిళనాడు ఐదు ఉప ఎన్నికల్లో ఎన్‌టీకే పోటీ.. అంబసముద్రంలో సీమాన్ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు కూటమికి 53 స్థానాలు.. మెజారిటీకి దూరంగా
వాతావరణం
📅 తేదీ వారీగా

ఇచ్చాపురం వద్ద జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు.. నిలిచిపోయిన రవాణా

ప్రత్యేక కథనంజాతీయం
ఇచ్చాపురం వద్ద జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు.. నిలిచిపోయిన రవాణా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఇచ్చాపురం వద్ద వరద నీరు N.H 16 పై నుండి ప్రవహిస్తుండటంతో ఆంధ్రా ఒరిస్సా మధ్య రవాణా స్తంభించింది.

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర గూడ్స్ వాహనాలను పోలీసులు నిలిపివేశారు.

పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద 10 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ వెళ్లే వాహనాలు, సిబ్బంది నిన్నటి నుంచి పడిగాపులు కాస్తున్నారు.

పాలు, వంట గ్యాస్, కూరగాయలు, చేపలు, కోళ్లు, ఐస్ క్రీమ్ వంటి సరుకులు పాడవుతున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద తాగునీరు, ఆహారం అందడం లేదని సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యావసర సరుకులు పాడవుతుండటంతో వాహన సిబ్బంది ఆందోళన.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు