ఈసీపై పబ్లిక్ ఇంపీచ్మెంట్.. ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ పోరాటం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఢిల్లీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై ఇండియా కూటమి 'పబ్లిక్ ఇంపీచ్మెంట్' చేపట్టింది. మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
'ఓటు అధికార్ జీనే కా అధికార్' జన్ సున్వాయిలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈసీపై 'ఓటు చోరీ' ఆరోపణలు చేశారు.
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనిపై త్వరలో ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు, ఢిల్లీ వ్యాపారులు రాహుల్ గాంధీకి మరోసారి లేఖ రాశారు. జ్ఞానేష్ కుమార్ పై 'ఓటు చోరీ' అంశంపై రాహుల్ గాంధీ కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.





