బ్రిటానియాకు రూ.1 లక్ష జరిమానా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బ్రిటానియా బ్రెడ్‌పై చర్యలు తీసుకున్నారు.
'100% హోల్ వీట్' బ్రెడ్‌గా ప్రచారం చేస్తూ, అందులో కేవలం 62 శాతం మాత్రమే గోధుమ పిండిని వాడుతున్నట్లు గుర్తించారు.
దీంతో వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నందుకు గాను బ్రిటానియాకు రూ.1 లక్ష జరిమానా విధించారు.
'100% హోల్ వీట్' అని తప్పుగా ప్రచారం చేసినందుకు బ్రిటానియాకు రూ.1 లక్ష జరిమానా విధించారు.





