హైదరాబాద్‌లో ఓబీసీల కీలక సమావేశం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో కీలక ఓబీసీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, రాష్ట్ర వ్యాప్త బీసీ నాయకులు హాజరయ్యారు. ఓబీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, అభ్యున్నతి, సామాజిక న్యాయంపై ప్రధానంగా చర్చించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీ సమస్యలపై చర్చించి కీలక డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉంది.





