యూపీ శాసన మండలిలో హోరాహోరీ పోరు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
యూపీ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. మొత్తం 11 శాసన మండలి స్థానాల ఫలితాలు వెల్లడికాగా.. బీజేపీ ఆరు, ఎస్పీ ఐదు స్థానాలు కైవసం చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందస్తు సెమీఫైనల్ గా ఎస్పీ అభివర్ణించింది. పీఎం మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీ ఘన విజయం సాధించింది. విజయోత్సవాల పేరిట రెచ్చగొట్టే చర్యలకు పాల్పడొద్దని అఖిలేష్ యాదవ్ హితవు పలికారు.





