గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అర్నబ్ తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాడేపల్లి, దుగ్గిరాల, చేబ్రోలు మండలాల్లో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళగిరి, కొల్లిపర, తెనాలిలో 6 సెం.మీ, పెదకాకానిలో 5 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. కొల్లిపరలో నేలకొరిగిన చెట్టును సీఐ ప్రసాద్ దగ్గరుండి తొలగించగా.. కొండవీటి వాగు పరిసరాల్లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ పర్యటించారు.





