విజయనగరం: రామభద్రపురం మండలం బుసాయవలస వద్ద కలెక్టర్ రామసుందరరెడ్డికి తప్పిన పెను ప్రమాదం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తుఫాన్ విధుల్లో భాగంగా బొబ్బిలి నుంచి విజయనగరం వస్తున్న కలెక్టర్
బూసాయవలస పెట్రోల్ బ్యాంక్ వద్ద కలెక్టర్ కారును ఢీకొన్న లారీ
పాక్షికంగా ధ్వంసమైన కారు
తృటిలో తప్పించుకున్న కలెక్టర్ మరియు సిబ్బంది
ఎలాంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది
మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్
ప్రమాదం జరిగిన తరువాత లారీతో పారిపోయే ప్రయత్నం చేసిన లారీ డ్రైవర్
సాలూరు మండలం
పి.కొనవలస వద్ద లారీని పట్టుకున్న పోలీసులు





