తెలుగు ఎడిషన్ · 28 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినంకాకినాడ జిల్లా పిఠాపురంపుదుచ్చేరి యానం..14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్సముద్రంలో కల్లోలం.. అంతర్వేది దగ్గర భారీ నౌక చిక్కు..!ఏపీలో రహదారులపై అర్నబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లలో భారీ అక్యుములేషన్.. మార్కెట్లో ఆసక్తిప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణికులను కాపాడిన భారత పైలట్.. కెప్టెన్ స్మిత్‌కు UAE అత్యున్నత గౌరవంఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినంకాకినాడ జిల్లా పిఠాపురంపుదుచ్చేరి యానం..14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్సముద్రంలో కల్లోలం.. అంతర్వేది దగ్గర భారీ నౌక చిక్కు..!ఏపీలో రహదారులపై అర్నబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లలో భారీ అక్యుములేషన్.. మార్కెట్లో ఆసక్తిప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణికులను కాపాడిన భారత పైలట్.. కెప్టెన్ స్మిత్‌కు UAE అత్యున్నత గౌరవం
వాతావరణం
📅 తేదీ వారీగా

₹10 లక్షల లంచం డిమాండ్.. ₹1 లక్ష తీసుకుంటూ బంజారాహిల్స్ ఎస్సై ACBకి చిక్కాడు

ప్రత్యేక కథనంజాతీయం
₹10 లక్షల లంచం డిమాండ్.. ₹1 లక్ష తీసుకుంటూ బంజారాహిల్స్ ఎస్సై ACBకి చిక్కాడు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై విజయ్‌పై ACB చర్యలు చేపట్టింది.

ఓ NRIకి సంబంధించిన వివాదంలో నిబంధనలు అతిక్రమించి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణల మధ్య, బాధితుడి నుంచి ₹10 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు సమాచారం.

అందులో తొలి విడతగా ₹1 లక్ష తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఎస్సై విజయ్‌ను అదుపులోకి తీసుకున్న ACB అధికారులు, కేసుకు సంబంధించిన లావాదేవీలు, ఇతరుల పాత్రపై విచారణ కొనసాగిస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు