తెలుగు ఎడిషన్ · 28 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినంకాకినాడ జిల్లా పిఠాపురంపుదుచ్చేరి యానం..14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్సముద్రంలో కల్లోలం.. అంతర్వేది దగ్గర భారీ నౌక చిక్కు..!ఏపీలో రహదారులపై అర్నబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లలో భారీ అక్యుములేషన్.. మార్కెట్లో ఆసక్తిప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణికులను కాపాడిన భారత పైలట్.. కెప్టెన్ స్మిత్‌కు UAE అత్యున్నత గౌరవంఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినంకాకినాడ జిల్లా పిఠాపురంపుదుచ్చేరి యానం..14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్సముద్రంలో కల్లోలం.. అంతర్వేది దగ్గర భారీ నౌక చిక్కు..!ఏపీలో రహదారులపై అర్నబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లలో భారీ అక్యుములేషన్.. మార్కెట్లో ఆసక్తిప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణికులను కాపాడిన భారత పైలట్.. కెప్టెన్ స్మిత్‌కు UAE అత్యున్నత గౌరవం
వాతావరణం
📅 తేదీ వారీగా

అర్నబ్ తుఫాను బీభత్సం

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అర్నబ్ తుఫాను బీభత్సం సృష్టించింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్. మూలపోలం గ్రామంలో రాత్రి 2 గంటల సమయంలో పెంకుటిల్లు కూలిపోయింది. అర్నబ్ తుఫాను కారణంగా ఇల్లు కూలిపోగా, రాత్రి సమయంలో ఇంట్లోనే ఉన్న దంపతులు అతి కష్టం మీద బయటకు పరుగెత్తడంతో ప్రాణాపాయం తప్పింది.

పెద్దాపురం తాలూకాకు చెందిన వృద్ధ దంపతులు ఈ ఇంట్లో ఉంటున్నారు. చిన్న కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇల్లు కూలిపోయి శిథిలావస్థకు చేరింది.

ఇల్లు పునర్నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేదని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని, జిల్లా కలెక్టర్‌ను తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

పేదవారైన ఈ వృద్ధ దంపతులకు తక్షణ సహాయం అవసరం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు