తెలుగు ఎడిషన్ · 28 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
నా బిడ్డ పెళ్లికి రండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వైఎస్ షర్మిల ఆహ్వానంవిజయనగరం: రామభద్రపురం మండలం బుసాయవలస వద్ద కలెక్టర్ రామసుందరరెడ్డికి తప్పిన పెను ప్రమాదంన్యూజిలాండ్‌లో తొలి భారతీయ ఫిల్మ్ ఫెస్టివల్.. ప్రకాష్ రాజ్ సందడి100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి జియో ప్లాట్‌ఫామ్స్.. షేర్ల బంపర్ లిస్టింగ్గుంటూరులో కమిషనర్ మయూర్ అశోక్ పర్యటనజాతీయ రహదారిపై పడిన భారీ వృక్షంతెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలునా బిడ్డ పెళ్లికి రండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వైఎస్ షర్మిల ఆహ్వానంవిజయనగరం: రామభద్రపురం మండలం బుసాయవలస వద్ద కలెక్టర్ రామసుందరరెడ్డికి తప్పిన పెను ప్రమాదంన్యూజిలాండ్‌లో తొలి భారతీయ ఫిల్మ్ ఫెస్టివల్.. ప్రకాష్ రాజ్ సందడి100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి జియో ప్లాట్‌ఫామ్స్.. షేర్ల బంపర్ లిస్టింగ్గుంటూరులో కమిషనర్ మయూర్ అశోక్ పర్యటనజాతీయ రహదారిపై పడిన భారీ వృక్షంతెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

అచ్యుతాపురంలో కొండచిలువ కలకలం

ప్రత్యేక కథనంజాతీయం
అచ్యుతాపురంలో కొండచిలువ కలకలం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఉద్దపాలెంలో కొండచిలువ కలకలం రేపింది. భారీ వర్షాలకు ఓ పూరింట్లోకి కొండచిలువ చొరబడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో కొండచిలువను చూసిన మహిళ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్.. కొండచిలువను సురక్షితంగా రెస్క్యూ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు