నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్ కోచింగ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ యువ నేస్తం పేరుతో ఆన్‌లైన్ కోచింగ్ ప్రారంభించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిరుద్యోగ యువతకు నాణ్యమైన కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. హైదరాబాద్ రాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి కోచింగ్ తీసుకునేలా ఆర్సీ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో ఈ ఆన్‌లైన్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.





