తెలుగు ఎడిషన్ · 28 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
గుంటూరులో కమిషనర్ మయూర్ అశోక్ పర్యటనజాతీయ రహదారిపై పడిన భారీ వృక్షంతెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలుఅచ్యుతాపురంలో కొండచిలువ కలకలంయూపీ శాసన మండలిలో హోరాహోరీ పోరుబుడమేరు కాలువలో వ్యర్థాల తొలగింపుకోనసీమలో నిలిచిపోయిన కమ్యూనికేషన్గుంటూరులో కమిషనర్ మయూర్ అశోక్ పర్యటనజాతీయ రహదారిపై పడిన భారీ వృక్షంతెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలుఅచ్యుతాపురంలో కొండచిలువ కలకలంయూపీ శాసన మండలిలో హోరాహోరీ పోరుబుడమేరు కాలువలో వ్యర్థాల తొలగింపుకోనసీమలో నిలిచిపోయిన కమ్యూనికేషన్
వాతావరణం
📅 తేదీ వారీగా

విద్యుదాఘాతంతో మహిళ మృతి

ప్రత్యేక కథనంజాతీయం
విద్యుదాఘాతంతో మహిళ మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందారు. తుపాను ఈదురుగాలుల బీభత్సానికి రోడ్డుపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఉదయాన్నే ఇంటి ముందు శుభ్రం చేసేందుకు బయటకు వచ్చిన మహిళ.. రోడ్డుపై పడిన వైర్లను తాకి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తెగిపడిన విద్యుత్ వైర్లు ప్రాణాలు తీయడంతో ఎలమంచిలిలో విషాదం నెలకొంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు