మంచిర్యాల్లో హై వోల్టేజితో భారీ ఆస్తి నష్టం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మంచిర్యాల పట్టణంలోని చింతపండు వాడలో హై వోల్టేజితో భారీ ఆస్తి నష్టం జరిగింది.
సుమారు 15 ఇండ్లలో టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలు, ఇన్వర్టర్లు కాలిపోయాయి.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు.
లక్షల రూపాయల్లో నష్టం వాటిల్లిందని, వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.





