ఏలూరు జిల్లాలో 800 మి.మీ వర్షపాతం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తుపాను ప్రభావంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా 800.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ముదినేపల్లి మండలంలో అత్యధికంగా 64.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే నూజివీడు మండలంలో అత్యల్పంగా 11.6 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.





