బాపట్ల జిల్లా: స్ట్రింగర్ బాపట్ల

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
Feed in whatsapp
తుపాన్ ఎఫెక్ట్
బాపట్ల జిల్లా లోని బీచ్ లు మూసివేత
ఈనెల 27 నుండి బాపట్ల జిల్లా లోని అన్ని బీచ్ లని తిరిగి ప్రకటించే వరకూ మూసివేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలు
పర్యాటకులు బాపట్ల సముద్ర తీరాల్లోని బీచ్ లకు రావద్దని ప్రకటన





