తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
భర్త కావాలంటూ రాయచోటిలో యువతి నిరసననల్లజర్లలో 3ఎఫ్ ఆయిల్ పామ్ పరిశ్రమవైసీపీ నేతలపై మంత్రి టీజీ భరత్ ఫైర్మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ కేసుఅధికారులతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలకు రేపు సెలవుఅర్నబ్ తుపాను సహాయక చర్యలకు నిధులుఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేతభర్త కావాలంటూ రాయచోటిలో యువతి నిరసననల్లజర్లలో 3ఎఫ్ ఆయిల్ పామ్ పరిశ్రమవైసీపీ నేతలపై మంత్రి టీజీ భరత్ ఫైర్మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ కేసుఅధికారులతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలకు రేపు సెలవుఅర్నబ్ తుపాను సహాయక చర్యలకు నిధులుఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత
వాతావరణం
📅 తేదీ వారీగా

తల్లి కళ్లముందే లోయలో పడిన గున్న ఏనుగు.. కాపాడేందుకు చివరి వరకూ పోరాడిన తల్లి

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

వయనాడ్‌లో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. తల్లి ఏనుగుతో కలిసి వెళ్తున్న గున్న ఏనుగు ప్రమాదవశాత్తు దాదాపు 100 అడుగుల లోయలో పడిపోయింది.

పిల్లను కాపాడేందుకు తల్లి ఏనుగు అక్కడి నుంచి కదల్లేదు. లోయ అంచున తిరుగుతూ, కిందకు చూస్తూ, తన పిల్లను చేరుకునేందుకు చేసిన ప్రయత్నాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.

కానీ ఆ తల్లి పోరాటం ఫలించలేదు. తీవ్ర గాయాలతో గున్న ఏనుగు మృతి చెందింది.

పిల్లను కోల్పోయిన తల్లి ఏనుగు అక్కడే నిలబడి ఉండిపోయిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు