తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
75 ఏళ్ల మహిళ ఇంట్లో గంజాయి రాకెట్.. 66 మందికి THC పాజిటివ్ఛత్రపతి శంభాజీనగర్‌లో వృద్ధురాలిపై దాడిహైదరాబాద్‌లో చెరువుల సమీపంలో అక్రమ బోరుబావుల ద్వారా నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా..అమెరికాలో పోలీసుగా తెలుగు యువతిభారత రక్షణ రంగానికి భారీ ఊతంన్యూస్: CPRతో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తీరం వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను75 ఏళ్ల మహిళ ఇంట్లో గంజాయి రాకెట్.. 66 మందికి THC పాజిటివ్ఛత్రపతి శంభాజీనగర్‌లో వృద్ధురాలిపై దాడిహైదరాబాద్‌లో చెరువుల సమీపంలో అక్రమ బోరుబావుల ద్వారా నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా..అమెరికాలో పోలీసుగా తెలుగు యువతిభారత రక్షణ రంగానికి భారీ ఊతంన్యూస్: CPRతో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తీరం వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను
వాతావరణం
📅 తేదీ వారీగా

శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలకు రేపు సెలవు

ప్రత్యేక కథనంజాతీయం
శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలకు రేపు సెలవు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అర్నబ్ తుఫాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో విద్యాసంస్థలకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ రేపు సెలవు ప్రకటించారు. అంబేద్కర్‌ వర్సిటీలో ఈనెల 27 నుంచి 31 వరకు తరగతులు రద్దు చేస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 30 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు కలెక్టరేట్ సహా.. జిల్లాలోని 30 మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు