వైసీపీ నేతలపై మంత్రి టీజీ భరత్ ఫైర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రజలు ప్రశ్నిస్తే తట్టుకోలేక టీడీపీపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు. ప్రశాంతంగా ఉండే కర్నూలులో వైసీపీ కార్యకర్తలే హత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. నేతలకు ఓర్పు ఉండాలని.. ప్రజలు ప్రశ్నించారని రెచ్చిపోతే ఎలా అని నిలదీశారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తమ తీరు మార్చుకోవాలని మంత్రి హితవు పలికారు.





