తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
75 ఏళ్ల మహిళ ఇంట్లో గంజాయి రాకెట్.. 66 మందికి THC పాజిటివ్ఛత్రపతి శంభాజీనగర్‌లో వృద్ధురాలిపై దాడిహైదరాబాద్‌లో చెరువుల సమీపంలో అక్రమ బోరుబావుల ద్వారా నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా..అమెరికాలో పోలీసుగా తెలుగు యువతిభారత రక్షణ రంగానికి భారీ ఊతంన్యూస్: CPRతో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తీరం వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను75 ఏళ్ల మహిళ ఇంట్లో గంజాయి రాకెట్.. 66 మందికి THC పాజిటివ్ఛత్రపతి శంభాజీనగర్‌లో వృద్ధురాలిపై దాడిహైదరాబాద్‌లో చెరువుల సమీపంలో అక్రమ బోరుబావుల ద్వారా నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా..అమెరికాలో పోలీసుగా తెలుగు యువతిభారత రక్షణ రంగానికి భారీ ఊతంన్యూస్: CPRతో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తీరం వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను
వాతావరణం
📅 తేదీ వారీగా

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత

ప్రత్యేక కథనంజాతీయం
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును రేపు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్ తెలిపారు. ఈనెల 27న భారీ వర్షాల సూచనతో దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ముందుజాగ్రత్త చర్యగా ఘాట్ రోడ్డుపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులు మహామండపం మార్గం గుండా మాత్రమే అమ్మవారి దర్శనానికి వెళ్లాలని సూచించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు