మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ కేసు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పోలీసుల పరువుకు భంగం కలిగించడంతో పాటు.. నాయకుల్ని, ప్రజల్ని చంపుతానని బెదిరించిన ఘటనలో నాలుగు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఆయన అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడంతో ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశముంది.





