తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
75 ఏళ్ల మహిళ ఇంట్లో గంజాయి రాకెట్.. 66 మందికి THC పాజిటివ్ఛత్రపతి శంభాజీనగర్‌లో వృద్ధురాలిపై దాడిహైదరాబాద్‌లో చెరువుల సమీపంలో అక్రమ బోరుబావుల ద్వారా నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా..అమెరికాలో పోలీసుగా తెలుగు యువతిభారత రక్షణ రంగానికి భారీ ఊతంన్యూస్: CPRతో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తీరం వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను75 ఏళ్ల మహిళ ఇంట్లో గంజాయి రాకెట్.. 66 మందికి THC పాజిటివ్ఛత్రపతి శంభాజీనగర్‌లో వృద్ధురాలిపై దాడిహైదరాబాద్‌లో చెరువుల సమీపంలో అక్రమ బోరుబావుల ద్వారా నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా..అమెరికాలో పోలీసుగా తెలుగు యువతిభారత రక్షణ రంగానికి భారీ ఊతంన్యూస్: CPRతో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తీరం వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను
వాతావరణం
📅 తేదీ వారీగా

భర్త కావాలంటూ రాయచోటిలో యువతి నిరసన

ప్రత్యేక కథనంజాతీయం
భర్త కావాలంటూ రాయచోటిలో యువతి నిరసన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లిలో భర్త ఇంటి ముందు సుజాత అనే యువతి నిరసనకు దిగింది. సంబేపల్లి మండలానికి చెందిన ఆమెను.. మల్లేశ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అతని తల్లిదండ్రులు బ్లాక్ మెయిల్ చేసి మల్లేశ్‌కు మరో వివాహం చేశారని సుజాత ఆరోపించింది. అత్తింటి వారి వల్లే తనకు అన్యాయం జరిగిందని.. తన భర్త తనకు కావాలని డిమాండ్ చేస్తోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు