తెలుగు ఎడిషన్ · 26 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
ఏపీ హై కోర్టులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్.తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు.. స్క్రోలింగ్ పాయింట్స్తల్లి కళ్లముందే లోయలో పడిన గున్న ఏనుగు.. కాపాడేందుకు చివరి వరకూ పోరాడిన తల్లిబాపట్ల జిల్లా: స్ట్రింగర్ బాపట్లఅమరావతి: మంగళగిరిలో టీడీపీలోకి భారీగా చేరికలువిశాఖ :శ్రీనివాస్, డీసీపీ రాజేంద్రనగర్ఆదర్శ కుటుంబం – AK47 సినిమాకు టికెట్ ధరల పెంపుఏపీ హై కోర్టులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్.తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు.. స్క్రోలింగ్ పాయింట్స్తల్లి కళ్లముందే లోయలో పడిన గున్న ఏనుగు.. కాపాడేందుకు చివరి వరకూ పోరాడిన తల్లిబాపట్ల జిల్లా: స్ట్రింగర్ బాపట్లఅమరావతి: మంగళగిరిలో టీడీపీలోకి భారీగా చేరికలువిశాఖ :శ్రీనివాస్, డీసీపీ రాజేంద్రనగర్ఆదర్శ కుటుంబం – AK47 సినిమాకు టికెట్ ధరల పెంపు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఆదర్శ కుటుంబం – AK47 సినిమాకు టికెట్ ధరల పెంపు

ప్రత్యేక కథనంజాతీయం
ఆదర్శ కుటుంబం – AK47 సినిమాకు టికెట్ ధరల పెంపు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

'ఆదర్శ కుటుంబం – AK47' సినిమా టికెట్ ధరల పెంపునకు సర్కార్ అనుమతి ఇచ్చింది.

నిర్మాతల విజ్ఞప్తి మేరకు హోంశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 చొప్పున ధరలు పెరగనున్నాయి.

అక్టోబర్ 30న విడుదల కానున్న ఈ సినిమాకు, నవంబర్ 8 వరకు పది రోజుల పాటు పెరిగిన ధరలు అమలులో ఉంటాయి.

రోజుకు ఐదు షోలకు ఈ పెంపు వర్తిస్తుంది.

అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో పెరిగిన ధరలు అమలు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు